Sannai Player
🎵 🎶 🎵
Sannai Player
🎵 🎶 🎵

Navya weds Karun Kumar

We joyfully invite you to our wedding celebration

Scroll down

Navya & Karun Kumar gets united

“Now turning into a beautiful forever 💍 Join us to witness this magical union.”

Elephant
🌺🌿🌺

శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు

Lord Ganesha

వివాహ మహోత్సవ ఆహ్వాన శుభలగ్న పత్రిక

❁ ❀ ❁

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర
చైత్ర మాస బహుళ అష్టమి

ది. 10-04-2026 శుక్రవారం రాత్రి గం. 9:09 ని.లకు

ఉత్తరాషాడ నక్షత్రయుక్త వృశ్చిక లగ్న
పుష్కరాంశ శుభ ముహూర్తము నందు

మా ఏకైక పుత్రిక

వధువు : చి|| ల|| సౌ||

నవ్య

M.Sc Investigative Ophthalmology

పరిణయం

వరుడు : చి||

కరుణ్ కుమార్

M.S Cyber Security

(గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, మోదుగులింగాయపాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ కరుకుమల్లి శ్రీనివాసరావు - శ్రీమతి నాగలక్ష్మి గార్ల ఏకైక పుత్రుడు)

ల వివాహము జరుపుటకు సుముహూర్తం నిశ్చయించారు.

❁ ❀ ❁

విన్నపం

మంగళప్రదమైన వేళలో మాధుర్యమై కలిసిన రెండు హృదయాలు వేద మంత్రాల సాక్షిగా వైవాహిక బంధమై వికసించనున్నది.
పెద్దల దీవెనల మధ్య కళ్యాణ శుభసమయంలో మీరు మీ కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించగలరు.

❁ ❀ ❁

కళ్యాణ వేదిక

వి స్క్వేర్ కళ్యాణ మండపం, మల్కాపురం,
తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా

❁ ❀ ❁

రిసెప్షన్ మరియు విందు (Lunch)

ది. 12-04-2026 ఆదివారం ఉదయం 12:00 గం.ల నుండి

వేదిక: కె.ఎన్ కన్వెన్షన్, అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన,
అయ్యప్ప నగర్ 3వ లైన్, ఆర్.టి.సి కాలనీ ఎక్స్‌టెన్షన్., కాకాని రోడ్, గుంటూరు

ఆహ్వానించువారు:

శ్రీ రెడ్డి శివరామయ్య మరియు శ్రీమతి రత్న కుమారి

Elephant
🌺🌿🌺

Wedding Venue

Date: Friday, 10th April 2026

Muhurtham Time: 9:09 PM

Venue: V Square Kalyana Mandapam

Address: Malkapuram, Thullur Mandal, Guntur District

📍 Get Directions

Reception Venue

Date: Sunday, 12th April 2026

Time: 11:00 AM

Venue: KN Convention

Address: beside ayyappa swami temple, ayyappa nagar 3rd line, RTC colony Extn., kakani road, Guntur

📍 Get Directions